ఆరోగ్యంగా ఉండాలంటే.. అల్పాహారం తీసుకోండి...!?
ఆరోగ్యం
కోసం అల్పాహారం తీసుకోండి. బరువు పెరగకుండా ఉండడానికి ఆహారం మానేయడం
చేస్తూ ఉంటారు. అలాకాక గ్రీన్ టీ ప్రతి రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు.
క్రమ పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం, నడక చేస్తూంటే బరువు తగ్గి,
నాజూకుగా తయారవుతారు. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వల్ల శరీరానికి
ఆరోగ్యం లభిస్తుంది.ప్రతీరోజూ
అల్పాహారం తీసుకున్నందువల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. ఉత్సాహంగా పను
చేసుకోగలుగుతారు. ప్రతి పనిని క్రమపద్ధతిలో చేసుకోవాలి. రాత్రి నిద్రకు
రెండు గంటల ముందు భోజనం చేయడం మంచి అలవాటు. భోజనంలో నూనె పదార్థాలు
మసాలాలతో చేసిన ఘాటైన వేపుళ్లు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం
తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment