62 కాదు. చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్యాలని కూడ అంటారు. ఈ లెక్కలో కూడ కొన్ని మతభేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.
- వేదం
- శాస్త్రం
- ధర్మశాస్త్రం (స్మృత్రి)
- వ్యాకరణం
- జ్యోతిశ్శాస్త్రం
- ఆయుర్వేదం
- సంగీతశాస్త్రం (గాంధర్వం)
- కవిత్వం
- స్వరశాస్త్రం
- సాముద్రికశాస్త్రం
- కొక్కోకం (కామశాస్త్రం)
- శకునశాస్త్రం
- మల్లయుద్ధవిద్య
- గారుడం
- వాక్చమత్కృతి
- అర్థవేదం
- దేశభాషా పాండిత్యం
- వివిధ లిపిజ్ఞానం
- లేఖనం
- రథగమనం
- రత్నపరీక్ష
- అస్త్రవిద్య
- పాకశాస్త్రజ్ఞానం
- శిక్ష
- వృక్షదోహదాలు
- ఆగమశాస్త్రం
- ఇంద్రజాలికం (గారడీ)
- కల్పం
- కుట్టుపని
- శిల్పశాస్త్రనైపుణ్యం
- రసవిద్య (బంగారం చేయటం – రసవాదం)
- నృపాలనిధి (రాజనీతిశాస్త్రం)
- అంజనవిశేషాలు (కాటుకలు)
- వాయుజలస్తంభన
- ధ్వనివిశేషం
- ఘటికాశుద్ధి
- పశురక్షణ
- విహంగ భేదాగమన విద్య
- చిత్రలేఖనం
- అభినయశాస్త్రవిద్య
- దొంగతనం
- వాస్తుశాస్త్రం
- మణిమంత్రౌషధసిద్ధి
- లోహకార విద్య
- స్వప్న శాస్త్రం
- అష్టసిద్ధులు
- వడ్రంగం
- మూలికౌషదసిద్ధి
- చర్మకారక విద్య
- గణితశాస్త్రం
- సూతికాకృత్యం
- కార్యకారణవిద్య
- చరాచారాన్యధాకరణం
- తంతువిద్య
- యోగవిద్య
- వ్యవసాయం
- ప్రశ్నశాస్త్రం
- వ్యాపారం
- మిగ్రభేదం
- వేట
- తుఅరగారోహణవిద్య
- అలంకారాలు
- ఉచ్చాటనం
- నృత్యం.
No comments:
Post a Comment