Friday, August 31, 2012

పాయసము తయారీ విధానం

పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పూ, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి.

బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సంధర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం.

తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు. 

No comments:

Post a Comment