మన
శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత
బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే
బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన ల లాటం స్థానమయ్యింది. చతుర్ముఖ
బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపురంగు బొట్టునే ధరించాలి. అంతేకాక,
ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం... కనుబొమ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం.
కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల, మానసిక ప్రవృత్తులను నశింపజేసే
ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి.
vedaalam moolam yemiti ante 14 rakaala samaadhaanaalistaaru kdaa! mari mukham nunchi vacchindanatam yenta varaku sababu?
ReplyDelete