బెండకాయలతో చేసిన వంటకాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. బెండకాయల్ని
ఫ్రై, సాంబారు, పులుసు, కర్రీల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు
ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..?
బెండకాయల్లోని మ్యూకస్ వంటి పదార్ధం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు..ఎసిడిటీకి చక్కని పరిష్కారం. డయాబెటీస్ తో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది.
బెండకాయల్ని నిలువుగా చీల్చి .. రెండు సగాల్ని గ్లాసుడు నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసివేసి .. ఆనీటిని తాగితే సుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలు, అయోడిన్ అనేక రకాల అనారోగ్యాలకు చెక్ పెడతాయి.
సో వీలైనంతగా బెండకాయల్ని మీ ఆహారపదార్ధాల్లో చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

No comments:
Post a Comment