మన ఆరోగ్యానికి కోకనట్ వాటర్ శ్రేష్టమైనవి అనే సంగతి అందరికి తెలిసిన
సత్యమే. సమ్మర్లోనే మాత్రమే కాదు ఏ కాలంలోనైనా తాగే పానీయాలలో ముఖ్యమైనవి,
ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత
కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా
వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ
లభిస్తుంది. కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే గాక
ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి.
అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా
ఉంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు దరికి రావు. వాత, పిత్త
గుణాలను హరిస్తాయి.
కొబ్బరి నీరు : లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును. కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. శరీరములో నీటి లేమిని కరక్ట్ చేస్తుంది. ఆరోగ్య పరంగా జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, కొబ్బరి నీటిలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనంగావాడాలి.
కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి, ముత్రసంభందమైన జబ్బులలోను , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది. కొబ్బరి రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం. పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. వేడిని తగ్గిస్తాయి.
విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments:
Post a Comment