పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో
ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పూ, యాలకులు, మెదలగునవి వేసి
మరింత మరగబెట్టాలి.
బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సంధర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం.
తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు.

No comments:
Post a Comment