Tuesday, May 20, 2014

బల్లి శాస్త్రం : బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది:

శిరస్సు  =  కలహం 
ముఖము నందు =బంధు దర్సనం 
కనుబొమ్మల నడుమ  = రాజాను గ్రాహం 
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం 
ముక్కు చివర =రోగము 
కుడి చెవు = దేర్ఘాయువు 
ఎడమ చెవి =వ్యాపార లాభం 
నేత్రాల యందు = శుభం 
గడ్డం నందు =రాజ దండనము 
నోటి మీద =  ఇస్టాన్న  భోజనం 
మెడ యందు = పుత్రా జననం 
దవడల మెడ =వస్త్ర లాభం 
కంఠము నందు = శత్రువు 
కుడి భుజం =ఆరోగ్యం 
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం 
కుడి ముంజేయి = కీర్తి 
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన  లాభం 
కనుల మీద =శుభం 
చేతి గొళ్ళ  యందు = ధన నాశనం 
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము 
పిక్కల యందు =శుభము 
మదములు =శుభము 
స్తన   భాగం =దోషం 
ఉదరం = ధన్య లాభం 
రొమ్ము, నాభి = ధన లాభం 
పాదం = ప్రయాణం 
కాలి గోళ్ళు= నిర్లజ్జ 
లింగం = దారిద్యం 
జుట్టు కోన =మృత్యువు 
దేహము పై పరిగెడితే = దేర్ఘాయువు 
మీద పడి, వెను  వెంటనే  వెళిపోతే, దానంతట అది =మంచిది

పురుషులకు

తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు

స్త్రీలకు

తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం



No comments:

Post a Comment