ప్రతీరోజూ అల్పాహారం తీసుకున్నందువల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. ఉత్సాహంగా పను చేసుకోగలుగుతారు. ప్రతి పనిని క్రమపద్ధతిలో చేసుకోవాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయడం మంచి అలవాటు. భోజనంలో నూనె పదార్థాలు మసాలాలతో చేసిన ఘాటైన వేపుళ్లు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Tuesday, June 18, 2013
ఆరోగ్యంగా ఉండాలంటే.. అల్పాహారం తీసుకోండి...!?
ప్రతీరోజూ అల్పాహారం తీసుకున్నందువల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. ఉత్సాహంగా పను చేసుకోగలుగుతారు. ప్రతి పనిని క్రమపద్ధతిలో చేసుకోవాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయడం మంచి అలవాటు. భోజనంలో నూనె పదార్థాలు మసాలాలతో చేసిన ఘాటైన వేపుళ్లు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment