అల్పాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం, లంచ్, డిన్నర్‌లకు మధ్య ఫ్రూట్ స్నాక్స్ వంటివి తీసుకోవడం మంచి ఫలితమిస్తుంది. సలాడ్లు లేదా తాజా పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని గ్రీసెల్ చెప్పారు.
గ్లూకోజ్ గల ఆహారాన్ని ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఐదు గంటలకు పైగా ఏవీ తీసుకోకుండా కడుపును ఖాళీగా ఉంచడం కూడదు. ఇలా చేస్తే అసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment