ఆహారం తీసుకుంటున్నప్పుడు
నీళ్లు తాగడం మంచిదా? తినడానికి ముందు లేదా తిన్న తర్వాత నీటిని తీసుకోవడం
మంచిదా అనేది తెలుసుకోవాలా.. అయితే ఈ స్టోరీని చదవండి.
సాధారణంగా నీటిని అప్పడప్పుడు తీసుకుంటూ ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీటిని తీసుకోవడానికి ప్రత్యేక నియమంటూ లేదు. ఆహారం తీసుకోవడానికి ముందో లేకుంటే భోజనం ముగించిన తర్వాత తీసుకోవచ్చు.
ఇందులో ఆహారానికి ముందే నీటిని తాగిస్తే కడుపుబ్బిపోతుంది. తర్వాత భోజనం చేస్తే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుచేత ఆహారం తీసుకున్నాక మాత్రమే నీటిని సేవించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఆహారం తీసుకుంటూ మధ్య మధ్యలో నీటిని తీసుకుంటూ ఉండటం కూడా మంచిదేనని వారు చెబుతున్నారు.

No comments:
Post a Comment