హిమోగ్లోబిన్ పెరగాలంటే మీ ఆహారంలో మార్పులు చేయండి..
* పొద్దున టిఫిన్‌తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవాలి
* సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి.
* భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర ఉండేట్లు చూసుకోండి.
* నిద్రపోయే ముందు ఒక గుప్పెడు వేరుశనగలు, కాస్తబెల్లం,నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి.
No comments:
Post a Comment