ఎసిడిటీ తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.
* ఎక్కువగా నీరు తాగాలి
* ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి
* ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి
* రాత్రి నిద్రపోవడానికి సుమారు రెండు గంటలకు ముందే భోజనం తీసుకోవాలి
* వేళకు భోజనం, వేళకు నిద్ర మంచి అలవాట్లు
* భోజనం మధ్యలో కొద్దిగా మాత్రమే నీరు తాగాలి
* ఆహారం బాగా నమిలి తినాలి
* ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా నడవాలి
* మనస్సు విప్పి స్నేహితులతోనూ, ఆప్తులతోనూ మాట్లాడుకుంటే ఆదుర్దా వల్ల వచ్చే ఎసిడీటీ తగ్గుతుంది.
* వేళకి భోజనం చెయ్యడానికి వీలుపడకపోతే ఏదో ఒకటి తినాలి. కనీసం రెండు గ్లాసుల మంచినీరైనా తాగితే ఎసిడిటి కొంతవరకు తగ్గుతుంది.
* మంచి ఆహారపుటలవాట్లు, పోషకాహారం అవసరం
* ఉదయం, సాయంత్రం నడవాలి
* ఒత్తిడి తగ్గేలా జీవన విధానంలో మార్పులు
* కనీసం ఏడు అంగుళాల ఎత్తైన దిండు పెట్టుకోవడం
* జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి
* అవి ఉదయం ఆరు నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు సప్పర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

No comments:
Post a Comment