ముఖ్యంగా మైక్రోవేవ్‌ల ద్వారా తయారు చేసిన ఆహారంలో, ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే శీతలపానియాలలో ఈ రసాయన పదార్థాలు సులభంగా కలిసిపోతాయి. అదే విధంగా ఈ రసాయన పదార్థాలు ఆటోమెబైల్ పరికరాలు, వైద్య పరికరాలు, పరిమళ ద్రవ్యాలు, దుస్తుల్లో కూడా ఉంటాయి. అందువలన వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుని మనల్ని, మన పరిశరాలను కాపాడుకుందాం.
Tuesday, June 18, 2013
ప్లాస్టిక్ వస్తువులలో ఆహారాన్ని భద్రపరుస్తున్నారా...?
ముఖ్యంగా మైక్రోవేవ్‌ల ద్వారా తయారు చేసిన ఆహారంలో, ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే శీతలపానియాలలో ఈ రసాయన పదార్థాలు సులభంగా కలిసిపోతాయి. అదే విధంగా ఈ రసాయన పదార్థాలు ఆటోమెబైల్ పరికరాలు, వైద్య పరికరాలు, పరిమళ ద్రవ్యాలు, దుస్తుల్లో కూడా ఉంటాయి. అందువలన వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుని మనల్ని, మన పరిశరాలను కాపాడుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment