* ఊబకాయానికి చెక్ పెట్టడంతో పాటు అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలంటే ఎప్పుడూ టీవీలకు అతుక్కపోకండి. అప్పుడప్పుడు ఏదైనా పని చేయండి.
* తెల్లవారుజామున వేడినీటిలో తేనెను కలుపుకుని తాగితే శరీరంలోని కొవ్వు మాయమవుతుంది.
* అల్లం రసం, తేనెను వేడి చేసి తర్వాత ఆరాక బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక టీ స్పూన్, సాయంత్రం ఓ టీస్పూన్ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. * బొప్పాయి కాయలను పప్పుతో వండుకుని తింటే బరువు తగ్గుతుంది.
No comments:
Post a Comment