
కావలసిన పదార్థాలు
- వంకాయలు. 100 గ్రా.
- మిరియాల పొడి. 1 టీస్పూ//
- జీలకర్ర పొడి. 1టీస్పూ//
- ఎండు మిర్చి పొడి. 2 టీస్పూ//
- టొమోటో. 1
- చింతపండు. తగినంత
- ఇంగువ పొడి.. చిటికెడు
- పసుపు పొడి.. చిటికెడు
తయారీ విధానం
లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించాలి.
వేయించిన తర్వాత అందులోనే మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి.
దానికి కాస్తంత చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు
కావలసినంత చేర్చి ఉడికించాలి. చింతపండు రసం వద్దనుకునేవారు టొమోటో రసాన్ని
చేర్చుకోవచ్చు.
కాసేపటికి కొత్తిమీర తరుగుల్ని చేర్చి ఆ తరువాత చారును దించేయాలి.
No comments:
Post a Comment