Thursday, May 3, 2012

ట్రాఫికల్ సలాడ్

Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • మొలకెత్తిన మెంతులు. 1/4 కప్పు
  • ఆపిల్ ముక్కలు. 1/2 కప్పు
  • దానిమ్మగింజలు. 1/2 కప్పు
  • తరిగిన పాలకూర. 1/2 కప్పు
  • డ్రెస్సింగ్ కోసం.
  • బొప్పాయిపండు ముక్కలు. 1/2 కప్పు
  • కొవ్వులేని పెరుగు. 1/2 కప్పు
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ఒక పెద్ద పాత్రలో మొలకెత్తిన మెంతులు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పాలకూర వేసి కలపాలి.
విడిగా ఒక చిన్న పాత్రలో పెరుగు, ఉప్పు కలిపిన తర్వాత అందులో బొప్పాయి ముక్కలు వేసి కలిపి, పెద్ద పాత్రల్లోని పదార్థాలతో పాటు కలపాలి.
పదినిమిషాలు వాటిని అలాగే ఉంచిన తరువాత ప్లేట్లలో సర్ది సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment