
కావలసిన పదార్థాలు
- అలసందలు. 1/4 కేజీ
- పచ్చిమిర్చి. 10
- అల్లం. చిన్నసైజు ముక్క
- ఇంగువ. కొద్దిగా
- బ్లాక్ సాల్ట్. 3/4 టీస్పూ//.
- ఛాట్ మసాలా. 1 టీస్పూ//.
- నిమ్మకాయలు. 2
- టొమోటోలు. 9
- కొత్తిమీర. 1 కట్ట
తయారీ విధానం
అలసందల్ని 24 గంటలపాటు నానబెట్టాలి. తడిబట్టలో చుట్టి మొలకలు రానివ్వాలి. తరువాత ఓసారి కడగాలి.
ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి కాగాక అలసందలు, పైన చెప్పుకున్న మసాలా దినుసులు వేసి వేయించి దించాలి.
చివర్లో నిమ్మరసం పిండి టొమాటో ముక్కలు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే అలసందల గ్రీన్ చిల్లీ ఛాట్ రెఢీ!
No comments:
Post a Comment