Tuesday, June 18, 2013

ఎముకలు దృఢంగా ఉండాలంటే టమోటాలు తినాల్సిందే....!

రోజూ ఓ టమోటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాటిలో కొన్ని....
ఉడికించిన పాలకూర రసం, టమాటా రసం సమపాళ్ళలో కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. దీనివల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. టమాటాను సన్నగా తరిగి పెరుగులో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.

ఆకలి లేమితో బాదపడేవారు టమాటాను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకోని తింటే సమస్య దూరమవుతుంది. రోజూ ఓ పచ్చి టమాటాను తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. ఎముకలు దృడంగా మారుతాయి.

No comments:

Post a Comment