Tuesday, June 18, 2013

ఊబకాయానికి చెక్ పెట్టే చిన్ని చిన్ని చిట్కాలు!

ఊబకాయంతో బాధపడుతున్నారా..? సన్నబడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే ఈ కథనం చదవండి. మన శరీర బరువుకు తగ్గట్టు ఆహారం తీసుకోవడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టడంతో పాటు అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చును.

* ఊబకాయానికి చెక్ పెట్టడంతో పాటు అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలంటే ఎప్పుడూ టీవీలకు అతుక్కపోకండి. అప్పుడప్పుడు ఏదైనా పని చేయండి.

* తెల్లవారుజామున వేడినీటిలో తేనెను కలుపుకుని తాగితే శరీరంలోని కొవ్వు మాయమవుతుంది.

* అల్లం రసం, తేనెను వేడి చేసి తర్వాత ఆరాక బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక టీ స్పూన్, సాయంత్రం ఓ టీస్పూన్ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. * బొప్పాయి కాయలను పప్పుతో వండుకుని తింటే బరువు తగ్గుతుంది.

No comments:

Post a Comment