Wednesday, June 19, 2013

తరచూ కాళ్లు తిమ్మిర్లు పడుతున్నాయా...? లవంగతో కదురుతుంది...

కొందరు ఎక్కువసేపు అలా కూర్చుంటే కాళ్లు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు చేతులు కూడా తిమ్మిర్లెక్కుతాయి. ఈ తిమ్మిర్ల వల్ల చేతులు, కాళ్లు కదపలేకుండా అవుతారు. బలవంతంగా కదిలించినా తిమ్మిర్లు పట్టిన కాళ్లు, చేతులు కదలవు. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదంలో చిట్కాలు ఉన్నాయి.

లవంగము లేదంటే యాలక్కాయను నోటిలో వేసుకుని ఆ ఊటను మ్రింగుతుంటే తిమ్మిర్లు తగ్గుతాయి. ఇంకా కప్పు నీటిలో ఓ చెంచా తేనెను కలిపి తీసుకున్నా సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇంకా స్వర్ణవంగ భస్మము లేదంటే ద్రాక్షాది చూర్ణము తీసుకున్నా ఫలితం కనబడుతుంది.

No comments:

Post a Comment