మహిళలు బహు సుకుమారులు.
అయితే నేటి పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా స్త్రీలు పోటీ పడుతున్నారు.
పురుషులు ఎంత శ్రమిస్తున్నారో... మహిళలు కూడా అంతే శ్రమిస్తున్నారు.
మరిలాంటి పోటీ ప్రపంచంలో ఆరోగ్య పరంగా నిలుదొక్కుకోవాలంటే మంచి పౌష్టిక,
పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
అధిక పోషకవిలువలున్న వాటిల్లో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ ఫలాల్లో అత్యంత పోషక విలువలున్నది అరటి పండు. చౌకగా దొరికేదే కాకుండా ఔషధగుణాలను కూడా కలిగినది అరటి. రోగాలబారిన పడిన వ్యక్తులకు అరటి పళ్లను ఆహారంగా ఇవ్వడం ద్వారా త్వరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడటును అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే అధికరక్తస్రావాన్ని తగ్గిస్తుందంటున్నారు.

No comments:
Post a Comment