కావలసిన పదార్థాలు:
పాలు .. ఒక లీటరు
లేత తాటి ముంజలు .. కావలసినన్ని
జవ్వాజి .. కాల్ కప్
చక్కెర .. అవసరమైనంత
ఏలకుల పొడి .. అర టీ స్పూన్
తయారీ విధానం:
లేత తాటి ముంజలను తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. జవ్వాజిని బాణలిలో వేసి వేయించి ఉంచుకోవాలి. పాలను చాకి, కొంత మేరకు కాగిన తర్వాత ఆ పాలలో చక్కెర, జవ్వాజి. ముంజల ముక్కలను వేసి కలపాలి. తర్వాత ఏలక పొడి చేర్చాలి. కొద్ది సేపు స్టౌవ్‌పై ఉంచి దించి పక్కన పెట్టుకుని, చివరిగా టెంకాయ పాలను కలిపి, చల్చార్చి ఆరగిస్తే తాపాన్ని తగ్గిస్తుంది.

No comments:
Post a Comment