సలాడ్ మొక్కజొన్నకూడా కలుపుకోవచ్చు. కమ్మని వాసన వచ్చే లేత మొక్కజొన్న పచ్చి కూరల సలాడ్‌కి మంచి రుచినిస్తుంది.
లేత మొక్కజొన్న కండెల్ని ఉడికించి తినటం చాలామందికి అలవాటే. అయితే వాటిని నీటిలో వేసి ఉడికించకుండా ఆవిరి మీద ఉడికించాలి. నీటిలో ఉడికిస్తే కొన్ని పోషకాలు వృథాగా పోతాయి.
మొక్కజొన్నలో సి విటమిన్, పీచు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలమీద ఉండే పొట్టు గుండెకు మేలు చేస్తుంది. ఎలాగంటే ఇందులో ఉండే కరిగిపోయే పీచు పదర్థం పైత్యరసంలోని కొలెస్టరాల్‌తో కలుస్తుంది. దాన్ని తన వెంట తీసుకుని శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది.

No comments:
Post a Comment