కావలసిన పదార్దాలు:
- కూరముక్కలు-బీరకాయ లేదా వంకాయ
- ఉప్పు-తగినంత
- నూనె-2 టీస్పూ//.
- జీలకర్ర కారం పొడి-1/2 టీస్పూ//.
- పసుపు-చిటికెడు
- ముందుగా జీలకర్ర 1 టీస్పూ//.
- ధనియాలు-1/4 టీస్పూ//.
- ఎర్రకారం-1 టీస్పూ//. తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఈ పొడిని ఎదైనా సీసాలో పోసి వుంచుకోవచ్చు.
తయారు చేయు విధానం:
బాణెలి లో నూనె వేసి కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి వాడ్చుకోవాలి.
ముక్కలు వాడిన తర్వాత జీలకర్ర పొడి వేసుకోఅవాలి. అంతే కూర రెడీ.
No comments:
Post a Comment