Wednesday, May 9, 2012

అరటికాయ అవకూర


Picture  Recipe

కావలసిన పధార్ధాలు:

  • అరటికాయ: 2 (కొంచెం పెద్ద ముక్కలు తరిగినవి)
  • ఆవ: 1 చిన్న కప్పు
  • ఉప్పు:తగినంత
  • పసుపు:చిటికెడు
  • పల్చటి చింతపండు పులుసు:1 టీస్పూ//
  • పోపు:
  • మినపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయ, కరివేపాకు,
  • ఆవ తయారికి:
  • నాన పెట్టిన బియ్యం: 1 టీస్పూ//
  • ఆవాలు: ½ టీస్పూ//
  • తెల్ల నువ్వుల పప్పు: ¼ టీస్పూ//
  • ఎర్ర కారం: ½ టీస్పూ//
  • పచ్చి కొబ్బరి:చిన్న ముక్క
  • ఇంగువ: చిటికెడు
  • పై పధార్ధాలన్ని కలిపి నీరు పోస్తూ బాగా మెత్తగ రుబ్బుకోవాలి.

తయారు చేయు విధానం:

మూకుడులో నూనె వేసి పోపు వేసి, అరటికాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి, చింతపండు పులుసు పోసుకుని బాగ ఉడకనివ్వాలి.
ఆరటికాయ ముక్కలు ఉడికాక పైన రుబ్బుకున్న ఆవ కలుపుకోవాలి. ఆంతే అరటికాయ అవకూర రడీ.

No comments:

Post a Comment