పానియాల్లో కొబ్బరి నీరు
పానీయం చాలే శ్రేష్టమైనది. వేసవిలో మహిళలు కొబ్బరి నీరు తాగితే గుండెకు
మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే
కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు
కొలస్ట్రాల్ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు.
వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది.
ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు స్వేచ్చమైన మినరల్ వాటర్ అత్యదిక పరిశుభ్రమైంది. ఒక సెలైన్ వాటర్ బాటిల్‌తో సమానమైందని వైద్యులు చెపుతున్నారు.
కొబ్బరి నీటిలో 24 కేలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి బోండాల్లో 90 నుండి 95 శాతం నీరు ఉంటుంది. ఇందులో అనేక ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇంకా రక్తంలోని ఎలక్ట్రోమెట్ సమతూకాన్ని కొబ్బరినీరు కాపాడుతుంది. కొబ్బరి నీరు వాతపేతాలను తగ్గిస్తుంది. అల్సర్ రోగులు కొబ్బరి నీటి సేవనం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

No comments:
Post a Comment