కావలసిన పదార్థాలు
- తాజా వంకాయలు... ½ కిలో
- ఆవాలు... 1/2 టీస్పూ//
- ఉప్పు... 2 టీస్పూ//
- అల్లం... 2 ముక్కలు
- నూనె... 2 టీస్పూ//
- పచ్చి మిర్చి... 10
తయారీ విధానం
ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలిగుత్తుగా .
లేత వంకాయలను చివర విడిపోకుండా, నాలుగు భాగాలుగా కోసి, అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి.
స్టౌ మీద బాణెలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేయించుకోవాలి.
ఇందులో గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి .
ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి.
అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి.
No comments:
Post a Comment