కావలసిన పదార్థాలు :
- బీన్స్. 1/4 కేజీ
- ఆవాలు... 1/2 టీస్పూన్//
- వంటనూనె... 1 టీస్పూ//
- ఉప్పు... తగినంత
- మిరపకాయలు... 4
- మినపప్పు... 1 టీస్పూ//
- కొబ్బరి తురుము... 2 టీస్పూ//
తయారు చేయు విధానం:
మొదట బీన్స్‌ను పొడిపొడిగా చేసుకుని, కాసిన్ని నీళ్ళుపోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
తరువాత కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, మిరకాయలు వేసి పోపు పెట్టాలి.
తరువాత అందులోనే ఉడికించిన బీన్స్, ఉప్పు, కొబ్బరి తురుములను కలిపి కాసేపు వేయించాలి.
అంతే ఘుమఘుమలాడే బీన్స్ తాళింపు సిద్ధమైనట్లే..
No comments:
Post a Comment