కావలసిన పదార్థాలు
- మామిడి రసం – ½ లీటరు
 - చక్కెర - 450 గ్రాములు
 - నీళ్ళు - 2 కప్పులు
 - పొటాషియం - చిటికెడు
 - ఎల్లో కలర్ - 1 టీస్పూ//
 
తయారీ విధానం
చక్కెరలో నీళ్ళు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద పెట్టాలి. 
ఇది చిక్క పడిన తర్వాత ముందుగా తీసి ఉంచుకొన్న మామిడిరసం, ఎల్లోకలర్, పొటాషియం అన్నీ కలపాలి. సెగమీద కాసేపు ఉంచుకోవాలి
చల్లారిన తర్వాత శుభ్రమైన సీసాలో నింపుకోవాలి.
No comments:
Post a Comment