కావలసిన పదార్థాలు
- పుచ్చకాయ ముక్కలు
- స్ట్రాబెర్రీల గుజ్జు
- ఐసు కోరు
- ఒక చెంచాడు అల్లం రసం
- ఒక చెంచాడు తేనె
- ఉప్పు. తగినంత
- రెండు లేదా మూడు పుదీన ఆకులు
తయారీ విధానం
పుచ్చకాయ ముక్కలకు ఒక కప్పు నీటిని, స్ట్రాబెర్రీల గుజ్జు, అల్లం రసం, తేనె, పుదీనా ఆకులు, ఐసు కోరును వేసి మిక్సీ చేసుకోవాలి.
అంతే చల్లచల్లని పుచ్చకాయ స్మూతీ రెడీ. ఎప్పుడూ తినే ముక్కలే కాక ఈ రకంగా చేసుకుంటే వెరైటీ కి వెరైటీ, ఇంకా రుచి కూడా.
No comments:
Post a Comment