కావలసిన పదార్థాలు
- లేతవంకాయలు. 1/4 కేజీ
- వెల్లుల్లి కారం. 2 టీస్పూ//
- నూనె.1 కప్పు
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ముందుగా వంకాయలను పొడవుగా కట్ చేసి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
స్టౌమీద బాణెలి పెట్టి నూనె వేడయ్యాక పొడవుగా కట్ చేసిన వంకాయలను వేసి నాలుగు నిమిషాల పాటు బాగా వేయించాలి.
తరువాత వెల్లుల్లి కారం వేసి మరికాసేపు వేయించాలి.
వంకాయలు దోరగా వేగి, మంచి వాసన వస్తుండగా. ఒక ప్లేటులోకి తీసుకుని. వేడి
వేడి వైట్‌రైస్‌తో కలిపి తింటే అద్భుతమైన రుచి.
No comments:
Post a Comment