కావలసిన పదార్థాలు
- అల్లం. 1/4 కేజీ
- చింతపండు. తగినంత
- బెల్లం తరుగు. 3 టీస్పూ//
- నీళ్లు. 3 కప్పులు
- వెల్లుల్లి. 5 రేకలు
- ఉప్పు. తగినంత
- పసుపు. చిటికెడు
- నూనె. 2 టీస్పూ//
- ఉల్లిపాయలు. 3
- కరివేపాకు.. 2 రెమ్మలు
- ఆవాలు.. ¼ టీస్పూ//
- మెంతులు.. ½ టీస్పూ//
- కొత్తిమీర.. 1 కట్ట
తయారీ విధానం
బచ్చలి కూరను కడిగి సన్నగా తరిగి బాణెలిలో వేయాలి.
దీనికి ఉప్పు, పసుపు, చింతపండురసం చేర్చి ఉడికించాలి. పచ్చిమిర్చిని
పొడవుగా చీల్చి అందులో వేయాలి.
తరువాత సగం కప్పు నీళ్లలో బియ్యంపిండి కలిపి, దీన్నిపులుసులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
ఆవాలను కొద్ది నీళ్లతో కలిపి రుబ్బి ఇందులో వెయ్యాలి. తరువాత మెంతులు, ఎండుమిర్చితో పోపు వేస్తే బచ్చలి పులుసు రెడీ అయినట్లే.
No comments:
Post a Comment