కావలసిన పదార్థాలు
- పచ్చిబొప్పాయి. పెద్ద కప్పు
- నూనె. 4 టీస్పూ//.
- నిమ్మరసం. 2 టీస్పూ//.
- కారం. 1 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- ఆవపిండి. 1/4 టీస్పూ//.
- మెంతిపిండి. 1/4 టీస్పూ//.
- ఇంగువ. చిటికెడు
- పసుపు. చిటికెడు
తయారీ విధానం
పొడి గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి అన్నీ బాగా కలపాలి.
ఉప్పు కాస్త ఎక్కువ తినేవారు మరికాస్త వేసుకోవచ్చు.
రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి తినడానికి బాగుంటుంది. ఇష్టమైనవారు ఒక టీస్పూను వెల్లుల్లి తురుము కూడా వేసుకోవచ్చు.
అంతే సింపుల్‌గా తయారయ్యే బొప్పాయి పచ్చడి రెడీ.
No comments:
Post a Comment