కావలసిన పదార్థాలు
- మామిడికాయలు. 6
- కారం. ½ కేజి
- ఆవాలు 25 గ్రా.
- వేయించిన మెంతి పొడి 50 గ్రా.
- వేయించిన ఆవాల పొడి 1 టీస్పూ//.
- ఉప్పు తగినంత
- పసుపు. తగినంత.
- మెంతులు 1 టీస్పూ//.
- ఇంగువ ½ టీస్పూ//.
- మిరపకాయలు 50 గ్రా.
- శనగపప్పు 50 గ్రా.
- మినప్పప్పు. 50 గ్రా.
- నూనె తగినంత
తయారీ విధానం
ముందుగా మామిడికాయలను చెక్కుతీసి తురిమి పక్కనుంచాలి.
తరువాత నూనె కాచి అందులో ఎండుమిర్చి, మెంతులు,
ఆవాలు, శనగపప్పు, ఇంగువ, మినప్పప్పు, మెంతిపొడి, ఆవాలపొడి, తగినంత ఉప్పు,
పసుపు, కారంపొడి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జాడీలో వేసి... దానిపై మామిడి తురుమును వేసి కారం తురుముకు కలిసేలాగా చేసి నిల్వ చేసుకోవాలి.
No comments:
Post a Comment