కావలసిన పదార్థాలు
- రసం. తగినంత
- ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు. 1 కప్పు
- పెద్ద వంకాయ. 1
- బెల్లం. కొద్దిగా
- పచ్చిమిరపకాయల తరుగు . 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- నూనె. 2 టీస్పూ//.
- పోపు కోసం
- మినప్పప్పు, ఆవాలు. తగినన్ని
- ఇంగువ. కాస్తంత
తయారీ విధానం
చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలి. వంకాయకు కాస్తంత నూనెరాసి నిప్పులపై కాల్చి లోపలి గుజ్జునంతా తీసి పక్కన ఉంచాలి.
తగినంత నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయించాలి.
అవి చిటపటలాడాక ఉల్లి ముక్కలను, వంకాయ గుజ్జును చేర్చి దోరగా వేయించాలి.
ఇప్పుడు అందులో చింతపండు పులుసు పోసి. ఇంగువ, పసుపు, ఉప్పు వేసి దించేయాలి. అంతే పుల్లగా, కారంగా, పచ్చిగా ఉండే పచ్చిపులుసు రెడీ.
No comments:
Post a Comment