కావలసిన పదార్థాలు
- కరివేపాకు. 5 కట్టలు
- మినప్పప్పు. 1/2 కప్పు
- చింతపండు గుజ్జు. 1/2 కప్పు
- ఎండుమిర్చి. 15
- ఉప్పు.తగినంత
- పసుపు. చిటికెడు
- బెల్లంపొడి. 1/4 కప్పు
- ఇంగువ.చిటికెడు
- నూనె. 5 టీస్పూ//.
తయారీ విధానం
కరివేపాకును కాడలు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
బాణెలి లో నూనె వేసి ఎండుమిర్చి, మినపప్పు, ఇంగువ వేయించి తీయాలి.
తరువాత కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి తీయాలి.
చల్లారాక దీనికి చింతపండు, బెల్లంపొడి, పసుపు,
ఉప్పు, వేయించిన మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి చేర్చి కొద్దిగా నీళ్లు పోసి
మెత్తగా రుబ్బలి . అంతే కరివేపాకు పచ్చడి రెడీ.
No comments:
Post a Comment