కావలసిన పదార్థాలు
- బార్లీ. 2 టీస్పూ//
- నీళ్ళు. 2 కప్పుల నీళ్ళు
- రుచి కోసమై నిమ్మకాయ రసము/తేనె /పంచదార
తయారీ విధానం
ముందుగా పావు కప్పు (అనగా రెండు ఔన్సులు) బార్లీని , కొంచెము చల్ల నీళ్ళలోనే బాగా కలిపి ఉంచుకోవాలి.
ఆ తర్వాత, బాగా తెర్లే నీళ్ళలో ఆ బార్లీ పిండి
గుజ్జును బాగా కలపాలి.(మరిగే నీళ్ళలోకలిసి పోయేలా,గరిటతో కలియ త్రిప్పుతూ
). ఇలాగ చేయక పోతే, పిండి ఉండలు కడుతుంది.
తేనెను కానీ, చక్కెరను గానీ, జాగరీని గానీ రుచి కోసము వేసుకో వచ్చును.
No comments:
Post a Comment