కావలసిన పదార్థాలు
- బొప్పాయి ముక్కలు. 1 కప్పు
- మామిడి ముక్కలు. 1/2 కప్పు
- పంచదార. 2 టీస్పూ//.
- ఛాట్ మసాలా... 1/2 టీస్పూ//.
- ఐస్ క్యూబ్స్. తగినన్ని
- పుదీనా ఆకులు. కొద్దిగా
తయారీ విధానం
బొప్పాయి కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పంచదారలను మిక్సర్‌లో వేసి తగినన్ని నీళ్లుపోసి మెత్తగా అయ్యేంతదాకా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి, ఛాట్ మసాలా కలిపి, పైన ఐస్ క్యూబ్‌లు వేయాలి.
చివర్లో పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment